“విదర్భ ప్రాంతంలో ప్రతిష్టాత్మక ఆదర్శ సమాజంలో ప్రధమ బహుమతి మరియు రాష్ట్ర రుణ సహకార సమాఖ్య నిర్వహించిన పోటీలో ప్రధమ బహుమతి విజేత అని బ్యాంక్ చిహ్నం పైన ప్రముఖంగా కనిపిస్తుంది.”

New

విదర్భ ప్రాంతంలో ప్రతిష్టాత్మక ఆదర్శ సమాజం పోటీలో ప్రధమ బహుమతి మరియు రాష్ట్ర రుణ సహకార సమాఖ్య నిర్వహించిన పోటీలో ప్రధమ బహుమతి విజేత

భాషను ఎంచుకోండి :

ఇతర ఋణం

Other Loan

స్వర్ణ ఋణం :

రాజ్ లక్ష్మి “బంగారంపై ఋణం” ఇస్తుంది. మీ బంగారు ఆభరణాలను విక్రయిన్చాకుండా.... వాటిపై నగదును అందించేలా దీనికి రూపకల్పన చేయడమైనది.

నెంబర్   వడ్డీరేటు %
1 స్వర్ణ ఋణం 50% (౧ లక్ష వరకు) 12.50
2 స్వర్ణ ఋణం 50% (౧ లక్షకు పైగా) 13.00
3 స్వర్ణ ఋణం 60% 13.50
4 స్వర్ణ ఋణం 70% 14.00
5 స్వర్ణ ఋణం 70% (పైగా) 15.00

RD మరియు DRD:

మీ రోజువారీ మరియు రికరింగ్ డిపాజిట్లపై 80 శాతం దాకా రుణాన్ని రాజ్ లక్ష్మి అందిస్తుంది.

ఇతర రుణాలు:

మీ కలల్ని సాకారం చేసుకోవడానికి రాజ్ లక్ష్మి సరసమైన గృహరుణాలను అందిస్తుంది.  రాజ్ లక్ష్మి రుణాలు అందుబాటులో ఉంటాయి. మా ఆకర్షణీయమైన వడ్డీరేట్లు, కనీస ప్రాసెసింగ్ ఫీజులు కలసి... మా ఆర్ధిక ఉత్పత్తులు వినియోగదారుల తోలి ఎంపికగా ఉంటాయి. ఇందుకు అదనంగా, సౌకర్యవంతమైన కాలవ్యవధి, స్పష్టమైన ప్రాసెసింగ్, సత్వర మరియు ఖచ్చితమైన సేవలు.... దేశంలో అత్యుత్తమ రుణ సదుపాయంగా మాకు పేరొచ్చింది.

ప్రతి బడ్జెట్ కు, అవసరానికి, అభిరుచికి తగినట్లుగా మా ఉత్పత్తులు ఉన్నాయి. మీ ఉద్యోగైనా, స్వయం ఉపాధి ఉన్నవారిన, స్థిర లేదా చలన వడ్డీరేటును కోరుకున్నా, మీకు తగిన రుణాన్ని రాజ్ లక్ష్మి అందిస్తుంది.

ఇవే కాకుండా Hp, VL,PL, EML, CC, Nscl and LIcL లాంటి అన్ని రకాల రుణాలను మేం అందిస్తాం.

రుణాల రకాలు వడ్డీరేటు (శాతాల్లో)
గృహరుణం 16.00 %
వాహన (ద్వి చక్ర) 16.00 %
వాహన (లైట్ మోటార్ & భారీ) 15.00%
వ్యక్తిగత రుణం 16.00 %
అత్యవసర రుణం 16.00 %
NSCL/KVP/LICL 14.00 %
CC 17.00 %

ఫిక్ద్ డిపాజిట్లపై రుణాలు:

రాజ్ లక్ష్మి మీరు అప్పుడైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో, దానికి భంగం కలగకుండానే ఆ మొత్తంపై మీరు రుణం పొందవచ్చు.

ఇది వ్యక్తిగత రుణానికి సమానం. మీ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఒవర్ డ్రాఫ్ట్ సౌకర్యంలాగా ఈ రుణాన్ని రూపకల్పన చేసాం.

మీరు మీ మొత్తం డిపాజిట్ మొత్తంపైగానీ, మీకు అవసరమైనంత వరకుగానీ రుణం పొందవచ్చు. 10-25 శాతం మొత్తాన్ని మా వద్దే పెట్టుకుని, 75 నుంచి 90 శాతం మొత్తానికి రుణం అందిస్తాం.

వార్తలువార్తలు

రాబోయే బ్రాంచ్ ఘంటజి

............................................................

రాజ్ లక్ష్మి ముల్తిస్తాటే  'విదర్భ క్రెడిట్ కో మొదటి ప్రైజ్ వచ్చింది OP ఫెడరేషన్ 'వరుస ఆరు టైమ్స్.

............................................................

RTGS / NEFT సౌకర్యము అందుబాటులో కలదు.

............................................................

............................................................

మా DMD2 పథకంలో ఇప్పుడు మీ డబ్బు కేవలం 70 నెలలలో రెట్టింపు

............................................................

రాజ్ లక్ష్మి మీ డిపాజిట్లు, రుణాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నది

............................................................

సౌకర్యము: ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్, ఎటియమ్, ఇంటర్ నెట్ బ్యాంకింగ్, RTGS, NEFT మరియు డి.డి.

............................................................

రాజ్ లక్ష్మి మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, గోవా,   ఛత్తీస్ ఘర్, గుజరాత్ మరియు కర్నాటకలలో  తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది

............................................................

రాజ్ లక్ష్మి బహుళ రాష్ట్రీయమైనది. మరియు ISO సర్టిఫికెట్ పొందిన సంస్థ 9001-2008

............................................................

ప్రతిష్టాకరమైన విదర్భ ప్రాంత ఆదర్శ సంస్థ పోటీలో వరుసగా ఐదుసార్లు ప్రథమ బహుమతిని గెలుచుకుంది.

............................................................