“విదర్భ ప్రాంతంలో ప్రతిష్టాత్మక ఆదర్శ సమాజంలో ప్రధమ బహుమతి మరియు రాష్ట్ర రుణ సహకార సమాఖ్య నిర్వహించిన పోటీలో ప్రధమ బహుమతి విజేత అని బ్యాంక్ చిహ్నం పైన ప్రముఖంగా కనిపిస్తుంది.”

New

విదర్భ ప్రాంతంలో ప్రతిష్టాత్మక ఆదర్శ సమాజం పోటీలో ప్రధమ బహుమతి మరియు రాష్ట్ర రుణ సహకార సమాఖ్య నిర్వహించిన పోటీలో ప్రధమ బహుమతి విజేత

భాషను ఎంచుకోండి :

NEFT & RTGS

NEFT and RTGS

NEFT:

NEFT అంటే జాతీయ ఎలక్రానిక్ నిధుల బదలాయింపు. భారతదేసంలోనే ఒక ఆర్ధిక సంస్థ నుంచి మరో ఆర్ధిక సంస్థకు (సాధారణంగా బ్యాంకులు) నిధులను బదలాయించే ఆన్ లైన్ పధ్ధతి. ఈ పధ్ధతి 2005 నవంబర్ లో ప్రారంభమైంది. SEFT క్లియరింగ్ వ్యవస్థ ఉన్న ప్రతి బ్యాంకులో ఇది ఉండాల్సి ఉంది. SEFT వ్యవస్థ ఉన్న అన్ని బ్యాంకులు 2005 డిసెంబరుకల్లా విధిగా NEFT కి మారాలని రిజర్వ్ బ్యాంక్ నిబంధన విధించింది. ఫలితంగా 2006 జనవరిలో SEFT ను నిలిపివేయబడింది. పూర్తిస్థాయి RTGS సభ్యులుగా ఉన్న బ్యాంకులను NEFT వ్యవస్థలో చేరడాన్ని రిజర్వ్ బ్యాంకు స్వాగతించింది.

RTGS:

RTGS అంటే రియల్ టైం గ్రాస్ సెటిల్ మెంట్.

RTGS అనేది ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు డబ్బు వాస్తవ సమయంలో, పెద్ద మొత్తంలో బదలాయించే పధ్ధతి. బ్యాంకింగ్ పద్ధతిలో డబ్బును వేగంగా బదలాయించే మార్గం RTGS. “వాస్తవ సమయం” అంటే నిరీక్షించే సమయం లేకుండా నగదు లావాదేవీ జరగడం అన్నమాట. ప్రాసెసింగ్ ముగిసిన వెంటనే ఆ లావాదేవీ పూర్తవుతుంది. గ్రాస్ సెటిల్ మెంట్ అంటే ఇతర లావాదేవీలతో సంబంధం లేకుండా ఆ ఒక్క లావాదేవీ జరిగిపోవడం. ఈ లావాదేవీ రిజర్వ్ బ్యాక్ పుస్తకాల్లో నమోదు అవుతుంది కాబట్టి,,, ఈ నగదు బదలాయింపు సంపూర్ణమైనది, తిరుగులేనిది అని అర్థం. ఈ వ్యవస్థను రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తుంది. బ్యాంకు కార్యకలాపాలు సాగించే రోజుల్లో కొన్ని గంటలపాటు అందుబాటులో ఉంటుంది. RTGS ఉపయోగిస్తున్న బ్యాంకులు ఈ తరహా లావాదేవీలు జరపాలంటే కోర్ బ్యాంకింగ్ ను కలిగి ఉండాలి.

ప్రయోజనాలు:

గ్రహీతకు అందాల్సిన మొత్తానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ.

  • డిమాండ్ డ్రాఫ్ట్ లు, కొరియర్ ఖర్చులను తగ్గిస్తుంది.
  • కాగితం ఆధారిత పద్ధతుల వల్ల డబ్బును దారి మళ్ళించే మోసాల రిస్క్ ను తగ్గిస్తుంది.
  • సర్దుబాట్ల కోసం వెచ్చించే సమయం తగ్గుతుంది.

వార్తలువార్తలు

రాబోయే బ్రాంచ్ ఘంటజి

............................................................

రాజ్ లక్ష్మి ముల్తిస్తాటే  'విదర్భ క్రెడిట్ కో మొదటి ప్రైజ్ వచ్చింది OP ఫెడరేషన్ 'వరుస ఆరు టైమ్స్.

............................................................

RTGS / NEFT సౌకర్యము అందుబాటులో కలదు.

............................................................

............................................................

మా DMD2 పథకంలో ఇప్పుడు మీ డబ్బు కేవలం 70 నెలలలో రెట్టింపు

............................................................

రాజ్ లక్ష్మి మీ డిపాజిట్లు, రుణాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నది

............................................................

సౌకర్యము: ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్, ఎటియమ్, ఇంటర్ నెట్ బ్యాంకింగ్, RTGS, NEFT మరియు డి.డి.

............................................................

రాజ్ లక్ష్మి మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, గోవా,   ఛత్తీస్ ఘర్, గుజరాత్ మరియు కర్నాటకలలో  తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది

............................................................

రాజ్ లక్ష్మి బహుళ రాష్ట్రీయమైనది. మరియు ISO సర్టిఫికెట్ పొందిన సంస్థ 9001-2008

............................................................

ప్రతిష్టాకరమైన విదర్భ ప్రాంత ఆదర్శ సంస్థ పోటీలో వరుసగా ఐదుసార్లు ప్రథమ బహుమతిని గెలుచుకుంది.

............................................................