“విదర్భ ప్రాంతంలో ప్రతిష్టాత్మక ఆదర్శ సమాజంలో ప్రధమ బహుమతి మరియు రాష్ట్ర రుణ సహకార సమాఖ్య నిర్వహించిన పోటీలో ప్రధమ బహుమతి విజేత అని బ్యాంక్ చిహ్నం పైన ప్రముఖంగా కనిపిస్తుంది.”

New

విదర్భ ప్రాంతంలో ప్రతిష్టాత్మక ఆదర్శ సమాజం పోటీలో ప్రధమ బహుమతి మరియు రాష్ట్ర రుణ సహకార సమాఖ్య నిర్వహించిన పోటీలో ప్రధమ బహుమతి విజేత

భాషను ఎంచుకోండి :

ఆర్ధిక పరిపుష్టి

రిజర్వ్ బ్యాక్ నిబంధనలు... సంఘాలకు విస్తరించినప్పటికీ, బహుళ రాష్ట్ర రుణ వితరణ సహకార వ్యవస్థ అయినందున, 2002 నాటి సి.ఎం.ఎల్ చట్టం ప్రకారం డిపాజిట్లు – కే.వై.సి మార్గదర్శకములను, ఆర్ధిక సమృద్ధి మరియు సరైన నిర్వహణ (ఎఫ్.ఎస్.డబ్ల్యూ.ఎం) సంస్థల విభాగంలోకి వచ్చే అన్ని బ్యాంకులు, ఆర్ధిక సంస్థలకు వర్తించే రుణ పరపతి విధానం ప్రకారం రుణ విస్తరణ (రుణ మదింపు, రుణ పర్యవేక్షణ మరియు నిర్వహణ, నిరర్ధక ఆస్తులు మరియు సీలింగ్ నిబంధనలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నియంత్రణకు ఈ సంఘం స్వచ్చందంగా అంగీకరించింది.

బ్యాంకింగ్ వ్యాపారంలో, డిపాజిట్లు అనేవి అప్పులు. అడ్వాన్సులు అనేవి ఆస్తులు. డిపాజిట్లను అద్వాన్సులలోనికి మార్చడం ద్వారా, అడ్వాన్సులు సరైన రీతిలో ఉండాలన్నది ఈ సంఘానికి ఉన్న ప్రధానమైన ఆలోచన. మొత్తం నూరు శాతం అద్వాన్సుల్లో, ఈ సంఘం 93 శాతం పూచేగల అద్వాన్సులను అందించింది. మరో 7 శాతం పూచీలేని అడ్వాన్సులు .... అంటే రుణ గ్రహీత తిరిగి చెల్లించే సామర్ధ్యం ఆధారంగా, వారి అనుభవం ప్రాతిపదికన ఇచ్చిన వ్యక్తిగత రుణాలు.

సర్వతోముఖాభివృద్ధి కోసం, ఈ సంఘానికి డిపాజిట్ల సేకరణ, అడ్వాన్సుల వితరణకు ప్రణాళికాబద్దమైన సూత్రం ఉంది. తిరిగి చెల్లించే సామర్ధ్యం, అనుభవం ఉన్న సభ్యులకు సమర్ధమైన రికవరీ, రుణ వితరణ కోసం యాజమాన్యం నిర్దిష్ట కాలావధి గల అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. సంఘం తన నిరర్ధక ఆస్తులను నియంత్రించి, ఆదాయాన్ని పెంచుకుని, తద్వారా రికార్డు స్థాయిలో 15.90 శాతం సి.ఆర్.ఏ.ఆర్.ను చేరుకోవడానికి...ఈ ప్రణాళిక ఉపయోగపడింది. ఈ సంఘం ఆర్ధికంగా బలంగానూ, సురక్షితంగానూ ఉన్నాడని ఈ అంశం తెలియజేస్తుంది. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం, సి.ఆర్.ఏ.ఆర్. 9 శాతం ఉండాలి; సి.ఆర్.ఏ.ఆర్ ఎంత ఎక్కువగా ఉంటే, ఆ సంస్థ అంట పటిష్ట స్థితిలో ఉన్నట్లు అర్థం.

వార్తలువార్తలు

రాబోయే బ్రాంచ్ ఘంటజి

............................................................

రాజ్ లక్ష్మి ముల్తిస్తాటే  'విదర్భ క్రెడిట్ కో మొదటి ప్రైజ్ వచ్చింది OP ఫెడరేషన్ 'వరుస ఆరు టైమ్స్.

............................................................

RTGS / NEFT సౌకర్యము అందుబాటులో కలదు.

............................................................

............................................................

మా DMD2 పథకంలో ఇప్పుడు మీ డబ్బు కేవలం 70 నెలలలో రెట్టింపు

............................................................

రాజ్ లక్ష్మి మీ డిపాజిట్లు, రుణాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నది

............................................................

సౌకర్యము: ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్, ఎటియమ్, ఇంటర్ నెట్ బ్యాంకింగ్, RTGS, NEFT మరియు డి.డి.

............................................................

రాజ్ లక్ష్మి మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, గోవా,   ఛత్తీస్ ఘర్, గుజరాత్ మరియు కర్నాటకలలో  తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది

............................................................

రాజ్ లక్ష్మి బహుళ రాష్ట్రీయమైనది. మరియు ISO సర్టిఫికెట్ పొందిన సంస్థ 9001-2008

............................................................

ప్రతిష్టాకరమైన విదర్భ ప్రాంత ఆదర్శ సంస్థ పోటీలో వరుసగా ఐదుసార్లు ప్రథమ బహుమతిని గెలుచుకుంది.

............................................................