“విదర్భ ప్రాంతంలో ప్రతిష్టాత్మక ఆదర్శ సమాజంలో ప్రధమ బహుమతి మరియు రాష్ట్ర రుణ సహకార సమాఖ్య నిర్వహించిన పోటీలో ప్రధమ బహుమతి విజేత అని బ్యాంక్ చిహ్నం పైన ప్రముఖంగా కనిపిస్తుంది.”

New

విదర్భ ప్రాంతంలో ప్రతిష్టాత్మక ఆదర్శ సమాజం పోటీలో ప్రధమ బహుమతి మరియు రాష్ట్ర రుణ సహకార సమాఖ్య నిర్వహించిన పోటీలో ప్రధమ బహుమతి విజేత

భాషను ఎంచుకోండి :

ನಮ್ಮ ಸಂಸ್ಥೆಯ ಬಗ್ಗೆ

రాజ్ లక్ష్మి ద్వారా మీ కలల సాకారం

రాజ్ లక్ష్మి బహుళ-రాష్ట్ర రుణ సహకార సంఘం; ఇది మహారాష్ట్రలోని మహారాష్ట్ర ఆదారిత సహకార ఉద్యమం. కేవలం రూ. 29,700ల స్వల్ప పెట్టుబడితో 2000వ సంవత్సరం జూన్ 2వ తేదీన ఈ బ్యాంకు స్థాపించబడింది. తొలుత ఇది మధ్య తరగతి వ్యాపారం అయినప్పటికీ ... యావత్మల్, దాని శివారు ప్రాంతాల్లోని వేలమంది ప్రజలతో విడదీయలేని భాగమింది. “సహకారం విఫలమైంది –సహకారం వర్ధిల్లాలి” అనే సహకార ఉద్యమ నినాదాన్ని ఈ సంఘం పూర్తిగా రూపుమాపింది. బహుళ రాష్ట్ర వెంచర్ గా గుర్తింపు పొందడానికి కేవలం దశాబ్ద కాలంలోనే అత్యంత సమీపాన ఉన్న ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. రాజ్ లక్ష్మి తన నాణ్యత నిర్వహణ వ్యవస్థ పనితీరులో అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ద్వారా ISO 9001-2008 సర్టిఫికేట్ పొందిన సంస్థ. “కోర్ బ్యాంకింగ్ టెక్నాలజీ” ని మా సంఘం అమలుచేసింది మరియు ప్రాధాన్యమిచ్చింది. కోర్ బ్యాంకింగ్ టెక్నాలజీ ద్వారా ఏ శాఖ నుంచైనా వినియోగదారులకు ఖచ్చితమైన, నాణ్యమైన నిర్దిష్టమైన సేవలు అందుతాయి.

ఈ సహకార సంఘ వ్యవస్థాపక చైర్మన్ అయిన శ్రీ అరవింద్ తయాడే .. యావత్మల్ లో ఇలాంటి సహకార రుణ పరపతి సఘాన్ని ప్రారంభించడానికి మార్గదర్శి . ఆయన సుస్థిరమైన గట్టి కృషి వల్ల ఈ సంఘం ఇప్పటికి రూపును సంతరించుకుంది. సమాజంలోని పేద వర్గానికి ఉండే బాధల పట్ల ఆయనకు గ్రహింపు ఉంది. స్వయం సహాయక ప్రేరణతో, అణగారిన వర్గ ఆర్ధిక సమృద్ధి కోసం ఆయన పోరాడారు. చిన్న రుణాలు, సులభంగా తిరిగి చెల్లించే నిర్దిష్ట విధానం అనేవి ఈ సహకార సంఘం సంస్కృతి. అందువల్ల మహారాష్ట్రకు గుండెకాయలాంటి ప్రాంతంపై ఈ సంఘం వేగంగా పట్టు సాధించింది.

 

సామాజిక రుణ గ్రస్తత

ఆర్ధిక రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తూనే, ఈ సంఘం సమాజంతో బంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ సంఘం అన్ని మతాల వివాహాలు జరిపించింది, మొక్కలు నాటటం, సమావేశాలు, రక్తదానం, సామాజిక వికాసం కోసం “కీర్తన్ – మహోత్సవ్”, పోలియో చుక్కల కేంద్రం, రకరకాల క్రీడా పోటీలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆరోగ్య కేంద్రాలు, “పతంజలి యోగ పీఠం”లోని ఈక్వాలిటీ చాప్టర్ ద్వారా శాశ్వత యోగా శిక్షణ, ప్రతిభ కనబరచిన విద్యార్థులను ప్రోత్సహించడానికి అభినందన కార్యక్రమాలు, సమాజంతో ఉన్న బంధంతో – భ్రూణ హత్యలను నివారించే ప్రభోదాత్మక ప్రచారం, ఆత్మహత్యలకు పాల్పడిన వ్యవసాయదారుల కుటుంబీకులకు ఆర్ధిక సహాయం, వరద బాధితులకు సత్వర సహాయం, సాహిత్య ప్రచురణ, మహిళా సంఘాలకు ప్రోత్సాహక అవార్డులు, జనరల్ నాలెడ్జ్ వ్యాసరచన పోతీలే కాకుండా... అనేకానేక ఇతర సామాజిక ప్రయోజన కార్యక్రమాలను ఈ సంఘం చేపడుతోంది. మరణాలు సంభవించిన కుటుంబాలకు సతాపంగా శవయాత్రలకు వాహనాన్ని కూడా ఈ సంఘం సమకూరుస్తున్నది.

 

వర్షపు నీటి నిల్వ:

వర్షపు నీటిని సమీకరించి, నిల్వచేసి...శుద్ధిచేయడానికి పంపుతారు. ఆ నీటిని తాగునీరు కోసం, పశువులు, వ్యవసాయం, ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఇంటిపైకప్పుల నుంచి, కొన్ని నిర్దిష్ట స్థలాల నుంచి వర్షపు నీటిని సమీకరించడం అనేది తాగునీటి లభ్యతలో కీలకపాత్ర పోషిస్తుంది.

 

వార్తలువార్తలు

రాబోయే బ్రాంచ్ ఘంటజి

............................................................

రాజ్ లక్ష్మి ముల్తిస్తాటే  'విదర్భ క్రెడిట్ కో మొదటి ప్రైజ్ వచ్చింది OP ఫెడరేషన్ 'వరుస ఆరు టైమ్స్.

............................................................

RTGS / NEFT సౌకర్యము అందుబాటులో కలదు.

............................................................

............................................................

మా DMD2 పథకంలో ఇప్పుడు మీ డబ్బు కేవలం 70 నెలలలో రెట్టింపు

............................................................

రాజ్ లక్ష్మి మీ డిపాజిట్లు, రుణాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నది

............................................................

సౌకర్యము: ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్, ఎటియమ్, ఇంటర్ నెట్ బ్యాంకింగ్, RTGS, NEFT మరియు డి.డి.

............................................................

రాజ్ లక్ష్మి మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, గోవా,   ఛత్తీస్ ఘర్, గుజరాత్ మరియు కర్నాటకలలో  తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది

............................................................

రాజ్ లక్ష్మి బహుళ రాష్ట్రీయమైనది. మరియు ISO సర్టిఫికెట్ పొందిన సంస్థ 9001-2008

............................................................

ప్రతిష్టాకరమైన విదర్భ ప్రాంత ఆదర్శ సంస్థ పోటీలో వరుసగా ఐదుసార్లు ప్రథమ బహుమతిని గెలుచుకుంది.

............................................................