“విదర్భ ప్రాంతంలో ప్రతిష్టాత్మక ఆదర్శ సమాజంలో ప్రధమ బహుమతి మరియు రాష్ట్ర రుణ సహకార సమాఖ్య నిర్వహించిన పోటీలో ప్రధమ బహుమతి విజేత అని బ్యాంక్ చిహ్నం పైన ప్రముఖంగా కనిపిస్తుంది.”

New

విదర్భ ప్రాంతంలో ప్రతిష్టాత్మక ఆదర్శ సమాజం పోటీలో ప్రధమ బహుమతి మరియు రాష్ట్ర రుణ సహకార సమాఖ్య నిర్వహించిన పోటీలో ప్రధమ బహుమతి విజేత

భాషను ఎంచుకోండి :

What we do ?మేం ఏం చేస్తాం?

రాజ్ లక్ష్మి ద్వారా మీ కళల సాకారం. రాజ్ లక్ష్మి బహుళ-రాష్ట్ర రుణ సహకార సంఘం; ఇది మహారాష్ట్ర లోని మహారాష్ట్ర ఆధారిత సహకార ఉద్యమం. కేవలం రూ.29,700ల స్వల్ప పెట్టుబడితో 200వ సంవత్సరం జూన్ 2వ తేదీన ఈ బ్యాంకు స్థాపించబడింది. తొలుత ఇది మధ్యతరగతి వ్యాపారం అయినప్పటికీ...యవత్మల్, దాని శివారు ప్రాంతాల్లోని వేలమంది ప్రజలతో విడదీయలేని భాగమైంది. “సహకారం విఫలమైంది –సహకారం వర్ధిల్లాలి” అనే సహకార ఉద్యమ నినాదాన్ని ఈ సంఘం పూర్తిగా రూపుమాపింది.

మరింత చదువు. . .

What we areవార్తలు

రాబోయే బ్రాంచ్ ఘంటజి

............................................................

రాజ్ లక్ష్మి ముల్తిస్తాటే  'విదర్భ క్రెడిట్ కో మొదటి ప్రైజ్ వచ్చింది OP ఫెడరేషన్ 'వరుస ఆరు టైమ్స్.

............................................................

RTGS / NEFT సౌకర్యము అందుబాటులో కలదు.

............................................................

............................................................

మా DMD2 పథకంలో ఇప్పుడు మీ డబ్బు కేవలం 70 నెలలలో రెట్టింపు

............................................................

రాజ్ లక్ష్మి మీ డిపాజిట్లు, రుణాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నది

............................................................

సౌకర్యము: ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్, ఎటియమ్, ఇంటర్ నెట్ బ్యాంకింగ్, RTGS, NEFT మరియు డి.డి.

............................................................

రాజ్ లక్ష్మి మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, గోవా,   ఛత్తీస్ ఘర్, గుజరాత్ మరియు కర్నాటకలలో  తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది

............................................................

రాజ్ లక్ష్మి బహుళ రాష్ట్రీయమైనది. మరియు ISO సర్టిఫికెట్ పొందిన సంస్థ 9001-2008

............................................................

ప్రతిష్టాకరమైన విదర్భ ప్రాంత ఆదర్శ సంస్థ పోటీలో వరుసగా ఐదుసార్లు ప్రథమ బహుమతిని గెలుచుకుంది.

............................................................

పధకాల

అవార్డులు

 • ఫెసిలిటేషన్ అవార్డ్

  యావత్మల్ జిల్లా బోర్డు నిర్వహించిన సహకార వారోత్సవాల్లో ... సహకార ఉద్యమంలో చూపిన అత్యుత్తమ ప్రతిభాకుగాను ఈ సొసైటీని “ఫెసిలిటేషన్ అవార్డు” తో సత్కరించారు.
 • డిస్ట్రిక్ట్ కంటిన్యుయస్లీ అవార్డ్

  జిల్లా సమాఖ్య నిర్వహించిన పోటీలో వరుసగా ఐదోసారి డిస్ట్రిక్ట్ కంటిన్యుయస్లీ ప్రథమ బహుమతి విజేత.
 • ప్రథమ బహుమతి

  స్వర్గీయ శ్రీ గోపాల్ రావ్ జీ రాజుర్కర్ జ్ఞాపకార్థం విదర్భ ప్రాంతంలో ... విదర్భ రుణ వితరణ సహకార సమాఖ్య నిర్వహించిన ప్రతిష్టాత్మక ఆదర్శ సంఘం పోటీలో ఈ సఘానికి ప్రథమ బహుమతి లభించింది
 • కంపిటీషన్ అవార్డ్

  రాష్ట్ర రుణ వితరణ సహకార సమాఖ్య నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి విజేత. 2011 ఆగస్ట్ 12వ తేదీన....నాసిక్ లో సహకార కమిషనర్ శ్రీ మధుకర్ చౌదరి చేతుల మీదుగా అవార్డ్ స్వీకారం.
 • క్వాలిటీ మానేజ్మెంట్ సిస్టం

  ISO-9001-2008 కలిగిన అంతర్జాతీయ నాణ్యత నిర్వహణ వ్యవస్థకు ఈ సంఘం నామినేట్ అయింది.

సంఘం ఆర్ధిక పరిపుష్టి

వరకు : 30/11/2013
:
మూలధనం: రూ. 281 కోట్లు
వాటా మూలధనం : రూ.12.69 కోట్లు
డిపాజిట్లు: రూ. 199 కోట్లు
లోన్ & అడ్వాన్స్: రూ. 150 కోట్లు
నికర లాభాలు : రూ. 1.82 కోట్లు
సభ్యులు: 19667
ఆర్ధిక టర్నోవర్ : రూ. 982 కోట్లు
:
:
:
: